GNTR: వట్టిచెరుకూరులో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో వట్టిచెరుకూరు, పుల్లటగుంట, ఏటుకూరు గ్రామాల్లో 812 కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వట్టిచెరుకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ


