VZM: ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు బడుకొండపేట గ్రామంలో మరియు 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్‌లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అదేవిధంగా VMRDA నిధులతో 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్‌లో జరుగుచున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే


