నెల్లూరు రూరల్ 19వ డివిజన్ ముత్యాలపాలెంలో MLA శ్రీధర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో కూటమికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
ముత్యాలపాలెంలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


