హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బురదమామిడి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం

ASR: పెదబయలు మండలంలో సెప్టెంబర్ 1న బురదమామిడి గ్రామంలో పరిశుభ్రతే లక్ష్యంగా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో మురుగు కాలువలు, చెత్తకుప్పలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, క్రాప్ మిత్రులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు పి. నాగేష్ కోరారు.