BPT: అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం మంగళవారం కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, వర్షాలు పడాలని వేడుకున్నారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సింగరకొండలో భక్తుల సందడి


