KDP: వేంపల్లెకు చెందిన డా. హరీశ్‌ను పులివెందుల నియోజకవర్గ మెగా యూత్ ఫోర్స్ కమిటీ కన్వీనర్‌గా జిల్లా కమిటీ నియమించింది. పులివెందుల నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కూడా కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్‌గా హరీశ్


