TPT: తిరుమల రాంబగీచా కార్ పార్కింగ్ వద్ద నిద్రిస్తున్న 7 ఏళ్ల యువరాజ్ తప్పిపోగా, తల్లిదండ్రులు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి బాలుడిని గుర్తించి తల్లిదండ్రులు బీరప్ప, లక్ష్మీదేవిలకు సురక్షితంగా అప్పగించారు. దీంతో వారు తిరుమల 2 టౌన్ సీఐ శ్రీరాములు, పోలీసులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత


