SKLM: సంతబొమ్మాలి మండలం ఇజ్జివరం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఈ రోజు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ, వారితో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇజ్జివరంలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి


