హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పించన్ల పంపిణీలో పాల్గొన్న ఏమేల్యే

NTR: జిల్లా కొండపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో 42,979 మందికి రూ.18.85 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, అర్హులందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.