హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కెమిస్ట్ ఆత్మహత్యపై విచారణ జరపాలి'

AKP: అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లోని నవోపోర్ ఫార్మా పరిశ్రమలో కెమిస్ట్‌గా పనిచేస్తున్న పి. నాగేశ్వరరావు ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, మండల కన్వీనర్ కే. సోమునాయుడు డిమాండ్ చేశారు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్న మృతుడి కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకుని నష్టపరిహారం అందించాలని కోరారు.