హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెన్షన్ నగదును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ 8వ వార్డు పెద్దవీధిలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించి,లబ్ధిదారులకు పెన్షన్ నగదును మంగళవారం పంపిణీ చేశారు. ఈ క్రమంలో పలువురు లబ్ధిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.