హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాటర్ పైపులైన్ లీకేజీ.. చర్యలు ఏవి..!

కృష్ణా: ఉయ్యూరు బస్టాండ్ వద్ద వాటర్ పైపులైన్ లీకేజీ కావటంతో నీరు రోడ్డుపైకి వస్తోంది. దీంతో విలువైన నీరు వృథాగా పోతుండగా పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితి ఏర్పడుతోంది.ప్రజలకు తాగునీరు అందించాల్సిన పైపులైన్ ఇలా లీకేజీకి గురై నీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.