హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసంపూర్తిగా నిలిచిన ఉపాధి హామీ రోడ్డు..!

W.G: చేబ్రోలు పోలీస్ స్టేషన్ నుండి తల్లాపురం మీదుగా నారాయణపురం వెళ్లే రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ నిధులు రూ. 6 కోట్లతో వేసిన ఈ రోడ్డు సగం వరకే వేసి మిగిలిన భాగాన్ని అలాగే వదిలేశారని ఆరోపిస్తున్నారు.అసంపూర్తిగా ఉన్న రోడ్డు వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.