హైదరాబాద్: 28°C
వ్యాపారం

గ్యాస్ వినియోగదారులకు షాక్

ఇవాళ్టి నుంచి 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.11 పెరిగి రూ.2,996కు, ఏపీలో రూ.2,932కు చేరింది. ఢిల్లీలో రూ.2,747.50(రూ.9.50+), ముంబైలో రూ.2,701కు(రూ.9.50+) పెరిగాయి. కానీ, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పులేకపోవడంతో గృహస్థులు కాస్త ఊపిరి పోల్చుకోవచ్చు.