హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 ఎగబాకి రూ.1,43,850గా ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద స్థిరంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు


