ELR: ఉంగుటూరు మండలంలోని రావులపర్రు ఫతేపురం పంట కాలువపై తాత్కాలికంగా వేసిన రహదారి ప్రమాదభరితంగా మారింది. కల్వర్టు పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక రహదారిపై రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని, త్వరగా కల్వర్టు పనులు పూర్తి చేస్తే ఇబ్బందులు తొలగుతాయని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తాత్కాలిక రహదారి ప్రమాదభరితం..!


