NTR: విజయవాడ నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లే బస్సు రూట్‌లో మార్పులు చేశారు. ఉదయం 9.10 గంటల బస్సు సీడ్ యాక్సిస్ రోడ్, సీఆర్‌డీఏ మీదుగా హైకోర్టుకు చేరనుంది. అలాగే ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక, మందడం మీదుగా ఉదయం 9.25 గంటలకు అదనపు ట్రిప్‌ను సోమవారం నుంచి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
హైకోర్టు బస్సు రూట్లలో మార్పులు


