హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో వైసీపీ డాక్టర్స్ వింగ్ సమావేశం

KDP: ప్రజా సమస్యలపై పోరాటం, వైసీపీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పి కొట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్స్ వింగ్ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలపై దాడులు, ఆరోగ్య శ్రీ సేవల తగ్గింపు, ఆస్పత్రుల్లో వసతుల కొరతపై పోరాడాలన్నారు.