హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా కోసం రైతుల ఎదురుచూపులు

WGL: దుగ్గొండి మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పరమేశ్వర ఫెర్టిలైజర్స్ షాపు వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరినా స్టాక్ లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఖరీఫ్ పంటలకు ఎరువు అత్యవసరమని, వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు అధికారులను కోరారు.