హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలపల్లి ఆడబిడ్డలకు అన్నగా.. జోగారావు అండ

PPM: చిలకలపల్లి గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ వివాహ సమయంలో తన వంతు సహాయం అందిస్తానని ఇచ్చిన మాటను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఆడబిడ్డ వివాహానికి రూ.5 వేల నగదు, రూ.5 వేల విలువైన పట్టుచీరను అందించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్న జోగారావును గ్రామస్థులు అభినందించారు.