హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13 మంది ఉద్యోగులకు పదవీ విరమణ

VSP: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన 13 మంది అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కమిషనర్లు పీ.ఎం. సత్యవేణి, డీ.వి. రమణమూర్తి, పరిపాలనాధికారి పీ. పద్మజ, జేమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పలరాజు‌లతో కలిసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.