అఫ్గానిస్థాన్‌తో ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు భారత స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, నితీశ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. తొడ కండరాల గాయాలతో కొంతకాలంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందిన వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. త్వరలో అఫ్గాన్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయనున్నారు.
క్రీడలు
హార్దిక్, నితీశ్ పునరాగమనం!


