హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

01)  కోనార్క్‌లోని సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
జవాబు: నరసింహదేవ
02) మొఘల్ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి ఎవరు?
జవాబు: బహదూర్ షా
03) చిప్కో ఉద్యమం దేనిని రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది?
జవాబు: అడవులు