SKLM: ఆమదలవలస మండలం చీమలవలసలో సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని సీఐ సన్యాసినాయుడు నిర్వహించారు. ఈ మేరకు గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు.సైబర్ నేరాల నివారణ, ఆస్తి నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
చీమలవలసలో పల్లె నిద్ర


