ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దొంగతనాలు, గంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. నేరాల అదుపునకు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు


