GNTR: అడ్వకేట్‌పై దాడి చేసి, ఇంటిని ధ్వంసం చేసిన కేసులో తెనాలి MPP ధర్మరాజుల చెన్నకేశవులును పోలీసులు రెండు రోజుల కస్టడీలో విచారించారు. గుంటూరు జిల్లా జైలు నుంచి శనివారం పోలీస్ కస్టడీకి తీసుకొచ్చి విచారించిన అనంతరం సోమవారం తెనాలి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం ఆయనను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అడ్వకేట్‌పై దాడి కేసులో MPP పోలీస్ కస్టడీ


