హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి ప్రభుత్వం-రెండేళ్ల అభివృద్ధి' కార్యక్రమంలో ఎమ్మెల్యే

W.G: 'కూటమి ప్రభుత్వం-రెండేళ్ల అభివృద్ధి' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం పోడూరు మండలం గుమ్ములూరు, మినిమించిలిపాడు గ్రామాల్లో పర్యటించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. గ్రామస్థులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.