E.G: జిల్లాలో మహిళా సంఘాల అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎక్స్‌అఫీషియో సెక్రటరీ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలో DRDA–సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పలు సేవలపై సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి'


