హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ అన్యాయం..!

PPM: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్‌ నాయకులు పార్వతీపురంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలి నాయుడు ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించి, జిల్లా ఆస్పత్రి జంక్షన్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.