W.G: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యల సాగు చేస్తున్న రైతులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు రొయ్యల మేత ధరలు పెరుగుతుండగా.. మరోవైపు కొనుగోలు ధరలు తగ్గుతున్నాయి. ధరలు తగ్గడంతో పెట్టుబడులు కూడా రాక రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. తాజా మేత ధరల పెంపుతో ఎకరాకు సుమారు రూ.90 వేల అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రొయ్యల రైతులకు వరుస ఎదురుదెబ్బలు


