SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి అన్నదాన పథకానికి శ్రీకాకుళానికి చెందిన పొట్నూరు శ్రీనివాసరావు, జయ ప్రియ దంపతులు రూ.1,00,116 విరాళంగా సోమవారం అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబాన్ని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయించారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించారు. స్వామి వారి చిత్రపటం, తీర్ధ ప్రసాదాలను వారికి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆదిత్యుని అన్నదానానికి విరాళం


