AKP: సీఎం చంద్రబాబు సెప్టెంబరు 2న పాయకరావుపేట వస్తున్న నేపథ్యంలో సీపీఎం నేతలు బహిరంగ లేఖ విడుదల చేశారు. తాండవ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించి కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నక్కపల్లిలో విద్య, వైద్య సదుపాయాలు, ట్రామా కేర్, ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి'


