కృష్ణా: పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఎస్పీ వీ.విద్యాసాగర్ నాయుడు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలు, పుష్పమాలలతో సన్మానించారు. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సుదీర్ఘ సేవలకు ఘన వీడ్కోలు


