హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తారు రోడ్డు వేయాలని వినతి

SKLM: టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధిలోని 12 గ్రామాలను కలుపుతూ సీతాపురం నుంచి సరియాపల్లి వరకు 10 కి.మీ తారు రోడ్డు నిర్మించాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు జన్ని పరమేశ్వరరావు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. రూ.6 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని, రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.