NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంటరానితనాన్ని నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొని ప్రజలకు పౌర హక్కులు, అంటరానితన నిర్మూలనపై అవగాహన కల్పించారు. ASI శ్రీనివాస్ గౌడ్, GPO భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ధన్వాడలో పౌర హక్కుల దినోత్సవం


