NRPT: జిల్లాలోని పలు గ్రామాల్లో చెరువులు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో వ్యవసాయ బోర్ల నుంచి నీరు పారడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే సాగు చేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసి పంటలు కాపాడాలని రైతులు దేవుడిని వేడుకుంటున్నారు.
తెలంగాణ
అడుగంటుతున్న చెరువులు..


