కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు జిల్లాలోని అన్ని ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో యూత్ రెడ్ క్రాస్ యూనిట్లను ఏర్పాటు చేసి, విద్యార్థులను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని కలెక్టర్ డీకే బాలాజి కళాశాలల యాజమాన్యాలకు, ప్రిన్సిపళ్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'యూత్ రెడ్ క్రాస్ యూనిట్లు ఏర్పాటు చేయాలి'


