MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య, కమిషనర్ విజయ్ కుమార్ కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, రాబోయే వినాయక చవితి పండగల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
'సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలి'


