ATP: శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన షేక్ బాషా వృత్తిరీత్యా కార్పెంటర్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆగస్టు 5న అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో పిల్లలు చదువు మానేశారన్న విషయం గుర్తించి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బుద్దే నాయక్ ట్రస్ట్ తరుపున రూ.30,000 అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్


