హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాబితాలో తప్పులు సరిచేసుకోండి: కమిషనర్

MDK: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను పరిశీలించి తప్పులు ఉంటే సరిచేసుకోవాలని కమిషనర్ సాయికుమార్ పట్టణవాసులకు సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా హియరింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం 9, 10 వార్డుల్లో హియరింగ్‌ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు.