హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలను పరిష్కరించాలి: సీపీఎం

GDWL: గద్వాల మండలంలో నెలకొన్న విద్యా, వైద్య, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నర్సింగ్ కళాశాలను ప్రారంభించాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, మందుల కొరత తీర్చడంతో పాటు అన్ని పరీక్షలు స్థానికంగానే నిర్వహించాలని కోరారు.