KNR: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై. యశ్వంత్ సింగ్ జిల్లా కారాగారాన్ని సందర్శించి ఖైదీలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కారాగారాన్ని పరివర్తన కేంద్రంగా భావించి సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు.
తెలంగాణ
'ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి'


