హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలం చిన్నపల్లి ఎంపీపీఎస్ పాఠశాలను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న FLN కార్యక్రమాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జ్ఞానేశ్వర్, సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.