హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి LOC చెక్ అందజేత

GDWL: ఇటిక్యాల మండలం బుడ్డారెడ్డిపల్లెకు చెందిన ప్రశాంత్‌ అనారోగ్యంతో మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం స్పందించి రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది. సోమవారం ఎమ్మెల్యే విజయుడు తన క్యాంపు కార్యాలయంలో బాధితుడికి ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.