హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి ఉత్సవాలపై అధికారుల సమన్వయ సమావేశం

HYD: నగరంలో గణపతి ఉత్సవాల నిర్వహణపై GHMC ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్‌మెంట్ సమన్వయ సమావేశం జరిగింది. ఉత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో ప్రతి శాఖ అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో GHMC కమిషనర్ కర్ణన్, DMHO డాక్టర్ శ్రీనివాస్, ఇంజనీరింగ్, పర్యావరణ శాఖల అధికారులు తెలిపారు.