HYD: ఓల్డ్ సిటీలోని ఐటీఐ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. CNC, ATC, ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రానిక్, ప్లంబర్, వెల్డర్ తదితర కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆసక్తి ఉంటే వెంటనే కాలేజీని సంప్రదించాలని సూచించారు. నెహ్రూ జూపార్క్ సమీపంలో కాలేజీ ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఓల్డ్ సిటీలో ఐటీఐ స్పాట్ అడ్మిషన్లు


