హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలి'

WNP: వీపనగండ్ల మండలంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు మండల స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ అర్జీలను 81858 85127 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని తెలిపారు.