NGKL: తాడూరు మండలం సిరసవాడ గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆకతాయిలు మద్యం సేవించి ఖాళీ సీసాలను పగలగొట్టిన ఘటన సోమవారం వెలుగుచూసింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో పాఠశాలలోకి ఆకతాయిలు ప్రవేశించకుండా భద్రతా చర్యలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
తెలంగాణ
VIDEO: పాఠశాల ఆవరణలో ఆకతాయిల ఆగడాలు


