WNP: కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజీ సమీపంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వరదత్త దేవస్థానంలో శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతఃకాలంలో కోటిలింగేశ్వరస్వామి, స్వర్ణకవచ పంచలోహ శివలింగానికి పంచామృతాలు, భస్మగంధ, కుంకుమ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతి నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: కోటిలింగేశ్వరాలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు


