SDPT: నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్ర అభివృద్ధిపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని TRS రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇంఛార్జ్ కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాచీన, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నాచగిరి రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిందని, అభివృద్ధిపై శీతకన్ను వేయడం సరికాదన్నారు.
తెలంగాణ
నాచగిరి ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యం: టీఆర్‌ఎస్


